ETV Bharat / state

ఆదోనిలో అమానుషం... అల్లుళ్ల చేతిలో మేనమామ హతం - కర్నూలు జిల్లా

ఆస్థి వివాదం అనుబంధాలను మర్చిపోయేలా చేసింది. సొంత మేనమామను అల్లుళ్లే వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపిన ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది.

మేనమామను హతమార్చిన అల్లుళ్లు
author img

By

Published : May 18, 2019, 8:06 AM IST

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణలో దారుణ హత్య జరిగింది. సొంత అల్లుళ్లే మేనమామ ఇస్మాయిల్‌ను వేట కొడవళ్లతో నరకడం కలకలం రేపింది. ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇస్మాయిల్‌ మృతి చెందారు. ఆస్థి వివాదమే హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి.. ఎన్నెన్నో నేరాలు.. ఒకరిపై 300.. మరొకరిపై 140 కేసులు

Visakhapatnam (Andhra Pradesh), May 17 (ANI): Andhra Pradesh Police in a major crackdown on Friday seized 690 kilogram of cannabis at a check post near Narsipatnam town. Police also took men into custody for questioning. Further investigation is underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.