కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నిత్యావసర దుకాణాలు మాత్రమే ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతించారు. దుకాణాల మూతతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎమ్మిగనూరు మళ్లీ లాక్ డౌన్ ను తలపిస్తోంది.
ఇదీ చదవండి కరోనా నివారణపై ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ డీఎస్పీ అవగాహన
కంటైన్మెంట్ జోన్ గా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ - కంటైన్మెంట్ జోన్ గా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అంతకంతకు అధికమవుతున్నాయి. అధికారులు అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ లో కరోనా కేసులు పెరగటంతో అంతా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
కంటైన్మెంట్ జోన్ గా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ