ETV Bharat / state

నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేత - నంద్యాలలో ఎన్నికలు

కర్నూలు జిల్లా నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. భాజపా అభ్యర్థి మృతితో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

mptc, zptc elections stopped in nandhyala kurnool district
నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికల నిలిపివేత
author img

By

Published : Apr 7, 2021, 10:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పరిషత్ ఎన్నికలు జరగనుండగా... కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో మాత్రం జడ్పీటీసీ ఎన్నికలు జరగడం లేదు. భాజపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కడఇండ్ల డేవిడ్ అనారోగ్యంతో మృతి చెందిన మేరకు.. ఈ ఎన్నిక ప్రస్తుతానికి నిర్వహించడం లేదు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబుపై బదిలీ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.