కర్నూలు జిల్లా నంద్యాలలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హమీని తూ.చ తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తంగడంచలో విత్తన భాండాగారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని... వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో పోరాడతానని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈటీవీ భారత్తో చెప్పారు.
'నంద్యాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కృషి చేస్తా' - nandyala mp
నంద్యాల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డ హామీ ఇచ్చారు. నంద్యాలలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హమీని తూ.చ తప్పకుండా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తంగడంచలో విత్తన భాండాగారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని... వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో పోరాడతానని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈటీవీ భారత్తో చెప్పారు.
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్థిక అక్ష రాస్యత వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఏడువ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చోడవరం శాఖ కార్యాలయంలో రైతులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. పంట రుణాలు, రైతు కు బీమా సదుపాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజరు రాఘవులు, అధికారులు బ్రహ్మనందం, రామరావు, మరళీకృష్ణ, లక్షణ్ పాల్గొన్నారు.
Body:చోడవరం
Conclusion:8008574732