2018-19 సంవత్సరంలో రాష్ట్రంలో ఎంఎన్ఆర్ఇజీఎస్ పనుల బిల్లులకు చెల్లింపు చేయాలంటూ రాష్ట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండలి కమిటీ సభ్యులు కర్నూల్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పటి ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ ఆవేదన చెందారు.
ఇదీ చదవండి :