కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో.. జగనన్న మైల్డ్ కేర్ కొవిడ్ సెంటర్‌ను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, హోస్టన్‌లోని యూఎంఎంసీ హాస్పిటల్ సహకారంతో.. సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వంద పడకల కేర్ సెంటర్లో.. ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచామని వైద్యులు తెలిపారు. కొవిడ్ రోగులు.. ఇక్కడ ఉచితంగా వైద్యం పొందవచ్చని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...