మూడు రాజధానులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌ను దమ్ముంటే జగన్ స్వీకరించి.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా... ఇప్పుడు మరోలా మాట్లాడటం సరికాదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి