ETV Bharat / state

కర్నూలులో వరంగల్​లాంటి ఘటన!

తెలంగాణలోని వరంగల్​లో చిన్నారిపై అత్యాచార ఘటన మరవకముందే..కర్నూలులో మరో పైశాచిక పర్వం బయటపడింది. మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో...మగబుద్ధితో దారుణానికి ప్రయత్నించాడో రిటైర్డ్​ ఉద్యోగి.

minors_raped_by_old_men
author img

By

Published : Jun 22, 2019, 7:02 AM IST

కర్నూలు పట్టణంలోని రైల్వే త్రివర్ణ కాలనీ. ఇద్దరు చిన్నారుల(7) దగ్గరకు వచ్చాడు రాందాస్​(70). తాత వయసుంది కాదా? అన్నట్లుగా మాట్లాడారు చిన్నారులు. వారికి మాయమాటలు చెప్పి.. కాలనీకి దగ్గరలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్​ దగ్గరకు తీసుకెళ్లాడు. ఏదో పని చెప్తాడు తాత అనుకున్నారు పిల్లలు. ఒక్కసారిగా మృగంలా అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారులు అరుపులు, కేకలు వేశారు. వినిపించిన స్థానికులు వెళ్లి చూడగా..రాందాస్ బాగోతం బయటపడింది. చంపేస్తారనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారుల తల్లిదండ్రులు డోన్​ పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Darbhanga (Bihar), Jun 22 (ANI): The encephalitis outbreak in Muzaffarpur where more than 120 children have died of the Japanese fever has also put forth the deteriorating conditions of government hospitals across the country. Darbhanga Medical College and Hospital (DMCH), which falls in neigbouring Darbhanga in Bihar, seems to be living its last few days as along with lack of proper facilities, the hospital's physical infrastructure is also in shambles, and parts of the building could collapse if immediate action is not taken by the authorities. "Authorities and ministers have been informed about the condition in the hospital but nothing has happened yet. I have written to them many a times. If something is not done immediately parts of the building can collapse," said Dr. Raj Ranjan Prasad, Superintendent, DMCH. People at the hospital complain of having no medicines and said the fans and ACs, too, are not functional.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.