కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లె గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుందని కుంటుంబసభ్యులు తెలిపారు. బాధ భరించలేకనే ఆత్మహత్యచేసుకుందన్నారు. కాగా మృతురాలికి నెలన్నర క్రితమే వివాహం జరగటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి