ఇదీ చదవండి
విద్యార్థుల కోసం మహానందిలో మహా సరస్వతి యాగం - మహానందిలో మహా సరస్వతి యాగం
కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహా సరస్వతి యాగం నిర్వహించారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన విద్యార్థుల్లో జ్ఞానాన్నిపెంపొందించేందుకు ఈ క్రతువుని చేపట్టారు. ఆలయ అవరణలోని యాగశాలలో వేదండితులు ఈ యాగాన్ని నిర్వహించారు.
![విద్యార్థుల కోసం మహానందిలో మహా సరస్వతి యాగం maha saraswathi yagam conducted in mahanandi temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6829865-34-6829865-1587131519555.jpg?imwidth=3840)
maha saraswathi yagam conducted in mahanandi temple
ఇదీ చదవండి