హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. కర్నూలు సమీపంలోని జాతీయ రహదారిపై మునగపాల వద్ద ఈ ఘటన జరిగింది. కారులో నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి :