దీపావళి సందర్బంగా కర్నూలు జిల్లా ఆదోనిలో 1 సెం.మీ కొలతలతో దీపపు కుంజను అశోక్ శ్రీనాథ్ చెక్కాడు. చిన్నపుడు నుంచి పెన్సిల్ కార్వింగ్ పై యువకుడు రాణిస్తున్నాడు.
ఏ వస్తువులోనైన ఆకృతులను చెక్కడంలో శ్రీనాథ్ దిట్ట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గత ఏడాది చోటు సంపాదించాడు. పండుగ సందర్బంగా పెన్సిల్ చివరలో అతిచిన్న దీపపు కుంజను చేశాడు.
ఇదీ చూడండి. తుంగభద్ర పుష్కరాల్లో పర్యాటక శోభపై దృష్టి పెట్టని ప్రభుత్వం