ఇదీ చదవండి: 'రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోంది'
'వారంతా రైతులు కాదు.. తెదేపా కార్యకర్తలే ఎక్కువ మంది' - kurnool mla katasani rambhupal reddy news
అమరావతిలో రాజధానిని కట్టడం కష్టసాధ్యమని... కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో... విశాఖను రాజధానిగా సీఎం ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా రైతులు భూములు ఇచ్చారు కానీ... ఎప్పుడూ రోడ్లపైకి రాలేదని అన్నారు. అమరావతిలో కొంత మంది రైతులు మాత్రమే నిరసన చేస్తున్నారని... మిగతా వారందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని ఆరోపణలు చేశారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోంది'
Intro:ap_knl_11_09_mla_on_capital_ab_ap10056
అమరావతిలో రాజధాని కట్టడం కష్టసాధ్యమని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు ఉన్న వనరులతోనే రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వైజాగ్ ను రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించరని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా రైతులు శ్రీశైలం ప్రాజెక్టు కోసం 30 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారని కానీ ఎప్పుడూ రోడ్డుపైకి రాలేదన్నారు అమరావతి లో కొంత మంది రైతులు మాత్రమే నిరసన చేస్తున్నారని మిగతా వారందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నారన్నారు. అమరావతి ని కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారని కాటసాని అన్నారు
బైట్.. కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే.
Body:ap_knl_11_09_mla_on_capital_ab_ap10056
Conclusion:ap_knl_11_09_mla_on_capital_ab_ap10056

TAGGED:
kurnool mla