కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్.. పంట ఉత్పత్తులతో కళకళలాడింది. మార్కెట్కు పదివేలకు పైగా బస్తాల వేరుశెనగ, ఆముదాలతో పాటు ఇతర పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. ఇందులో వేరుశెనగ తొమ్మిది వేలకు పైగా బస్తాలను తీసుకొచ్చారు. వేరుశెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.5,440లు.. కనిష్ఠ ధర రూ.2,840లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: