కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న వేళ కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రాకపోకలు పూర్తిగా నిషేధించారు. వన్‌టౌన్ ప్రాంతంలో ఓ గర్బిణిని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డుపక్కన ఉండే వారికి వన్ టౌన్ పోలీసులు భోజన ప్యాకెట్లను అందించారు.
ఇదీ చూడండి: