కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ సచివాలయం చుట్టూ నీరు నిలిచింది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం చుట్టూ నీరు చేరింది. చుట్టూ పొలాలు ఉండటంతో నీరు పోయే దారిలేక అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రజలు కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఇవీ చదవండి...