ఇవీ చూడండి.
జగన్ వస్తే రాష్ట్రంలో అరాచక పాలన! - ap election 2019
కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తిక్కారెడ్డి తరపున సతీమణి ప్రచారం చేశారు. రంగాపురం, తారాపురం గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను గెలిపించాలని అభ్యర్థించారు.
మంత్రాలయం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి సతీమణి ప్రచారం చేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని రంగాపురం, తారాపురం గ్రామాల్లో తెదేపా ప్రచారం నిర్వహించింది. అసెంబ్లీ అభ్యర్థి తిక్కారెడ్డి తరఫున సతీమణి వెంకటేశ్వరమ్మ ప్రచారం చేశారు. ఇంటింటికీతిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి.
Meerut (Uttar Pradesh), Mar 24 (ANI): Locals of Sisoli village in Meerut district held a mahapanchayat on Saturday to protest against the selection of Rajendra Agrawal as BJP's Lok Sabha candidate for the Meerut constituency and threatened to press the NOTA button if the party doesn't take back his candidacy. The residents of Sisoli complained that Agrawal did not visit any village during his tenure as MP and no development has taken place for the last five years in those areas. Agrawal, however, told ANI that the protest was politically motivated and didn't mirror the larger mood of the voters, who, according to the BJP candidate, were supportive of his candidacy.