ETV Bharat / state

కేసీ కాల్వలో ఇబ్బంది పెడుతోన్న గుర్రపుడెక్క - problems

తాగు, సాగు ప్రవాహానికి గుర్రపుడెక్క ఆటంకంగా మారిన పరిస్థితులు కర్నూలులో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నగరం మధ్యలో కడప వైపుగా ప్రవహించే కేసీ కాల్వలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. నీటి ప్రవాహం రాకముందే తొలగించాల్సి ఉండగా.. అధికారులు ఇప్పుడు ఆలస్యంగా మేలుకొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే చిన్నారులు గుర్రపు డెక్కపై ఆటలాడుతున్న దృశ్యాలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్‌ వివరిస్తారు.

kc-canal-problems
author img

By

Published : Aug 15, 2019, 2:58 PM IST

కేసీ కాల్వలో ఇబ్బంది పెడుతోన్న గుర్రపుడెక్క

.

కేసీ కాల్వలో ఇబ్బంది పెడుతోన్న గుర్రపుడెక్క

.

Intro:ap_knl_51_15_postcard_ab_AP10055

s.sudhakar, dhone.


కర్నూలు జిల్లా డోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. పట్టణ శివారులోని రుద్రాక్ష గుట్టలో లబ్ధిదారుల స్థలాలకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోస్టుకార్డులు పంపారు. గత 10 సంవత్సరాలుగా రుద్రాక్ష గుట్టలోని స్థలాలకు పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వాలు, పాలకులు నిర్లక్ష్యం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు అన్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డోన్ కి వచ్చినప్పుడు రుద్రాక్ష గుట్టలోని లబ్ధిదారులకు పదిమందికి పట్టాలు అందజేశారు. అప్పటినుండి ఇప్పటివరకు కు మిగతా పేదవారికి పట్టాలు ఇవ్వలేదు. తండ్రి పంపిణీ చేసిన పట్టాలను కొడుకైన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి తో లబ్ధిదారులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


బైట్.

రామాంజనేయులు,
సీ. పి. ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.


Body:పోస్ట్ కార్డ్ ఉద్యమం


Conclusion:kit. no. 692, cell no.9394450169.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.