![శ్రీశైలంలో వైభవంగా కార్తిక మాసోత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9718906_455_9718906_1606755843130.png)
శ్రీశైలంలో వైభవంగా కార్తిక మాసోత్సవాలు జరుగుతున్నాయి. పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు దశవిధ హారతులను సమర్పించారు. అనంతరం భక్తులు కార్తిక దీపారాధనలు చేశారు.
![శ్రీశైలంలో వైభవంగా కార్తిక మాసోత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9718906_263_9718906_1606755884038.png)
ఇవీ చదవండి