కరోనాను కట్టడి చేయాలంటే ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలనీ ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. డోన్, వెల్దుర్తిల్లో మాస్కులను అందజేశారు. కరోనా ఉధ్దృతి దృష్ట్యా .. ప్రజలకు మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కరోనా టీకా ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వినియోగించాలన్నారు. మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: