ETV Bharat / state

కర్నూలులో జూనియర్ వైద్యుల ఆందోళన

author img

By

Published : Aug 13, 2020, 7:19 AM IST

కర్నూలులో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. కరోనా వైరస్​ కట్టడిలో ముందున్న వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

junior doctors has Protest in Kurnool city

కరోనా వైరస్ కట్టడిలో ముందుండే వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జూనియర్ వైద్యులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. తమకు నాణ్యమైన మాస్కులు, పీపీఈ కిట్లను ఇవ్వడం లేదని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నాసిరకమైన మాస్కులు, పీపీఈ కిట్లతో వైద్యం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.