ఇదీ చదవండి: Extra fingers: ఈ పిల్లాడికి మెుత్తం 23 వేళ్లు.. చూడండి!
'మూడో దశలో కరోనా వస్తే.. కట్టడికి ప్రణాళికలు రూపొందించాం'
ఫీవర్ సర్వే కారణంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు బాగా తగ్గిపోయాయని... ఇన్‌ఛార్జి అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మోక్షేశ్వరుడు తెలిపారు. అదే సమయంలో మూడో దశలో కరోనా వస్తే కట్టడి చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. చిన్నపిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తున్నామని..ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సహా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే..సొంత వైద్యం చేసుకోరాదంటున్న డాక్టర్ మోక్షేశ్వరుడుతో ముఖాముఖి.
డీఎంహెచ్వో డాక్టర్ మోక్షేశ్వరుడు