కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్‌లో ట్రాక్టర్ ఢీకొని....యువతి మృతిచెందింది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న జువేరియా....ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.
ఇదీ చదవండి: బనగానపల్లెలో.. విద్యుదాఘాతంతో రైతు మృతి