ETV Bharat / state

ఎమ్మిగనూరులో ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య - latest student sucides at karnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ వసతిగృహంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడుమూరు మండలం మెరుగుదొడ్డికి చెందిన మహేంద్ర డైనింగ్‌హాల్‌లో ఇనుపరాడ్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు.

Inter student commit suicide  at emmiganuru
ఎమ్మిగనూరులో విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Nov 30, 2019, 10:06 AM IST

ఎమ్మిగనూరులో విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వసతి గృహంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామనికి చెందిన మహేంద్ర.. వసతి గృహంలో ఉంటూ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్నాడు. రాత్రి అందరు నిద్రించిన తర్వాత డైనింగ్ హాలులో ఇనుప రాడుకు ఉరివేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అతివలూ..ప్రమాదంలో ఉంటే సమాచారమివ్వండి

Intro:ap_knl_31_30_inter student_athmahathya_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వసతి గృహంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహేంద్ర అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి సొంతూరు. వసతి గృహంలో ఉంటూ పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాల్లో చదువుకుంటున్నాడు. రాత్రి తోటి విద్యార్థులతో మాట్లాడుతూ ఉండి అందరు నిద్రించిన తర్వాత డైనింగ్ హాలులో ఇనుప రాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బైట్స్:1,అజయ్ కుమార్,2,విజయ్ సహచర విద్యార్థి, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:ఇంటర్ విద్యార్థి

Conclusion:మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.