ETV Bharat / state

ప్రపంచంలోనే నంబర్ వన్... భారత అంధుల క్రికెట్ జట్టు - indian blind cricket latest news in karnool

భారత అంధుల క్రికెట్‌కు దేశంలో మరింత ఆదరణ పెరగాలంటున్నారు ఆ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి. జాతీయ జట్టుకు ఆరేళ్లలో ఏడుగురు క్రీడాకారులను అందించిన ఆంధ్రప్రదేశ్‌లో..... క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందాల్సి ఉందని ఆకాంక్షించారు. 4 ప్రపంచకప్‌లు గెలుపొంది ప్రథమస్థానంలో ఉన్న జట్టుకు బీసీసీఐ నుంచి లభిస్తున్న గుర్తింపు అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అంధ క్రికెటర్లకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్న అజయ్‌కుమార్‌ రెడ్డితో ముఖాముఖి.

Indian-blind-cricket-team
author img

By

Published : Oct 19, 2019, 11:53 AM IST

Updated : Oct 19, 2019, 1:16 PM IST

ప్రపంచంలోనే నంబర్ వన్... భారత అంధుల క్రికెట్ జట్టు

.

.

ప్రపంచంలోనే నంబర్ వన్... భారత అంధుల క్రికెట్ జట్టు

.

.

sample description
Last Updated : Oct 19, 2019, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.