కర్నూలు లో 74 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్నూలులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం - kurnool latest updates
స్వాతంత్య్ర వేడుకలను కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.

కర్నూలులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు
కర్నూలు లో 74 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద