ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో కర్ణాటక మద్యం అక్రమ రవాణా..

ఆర్టీసీ బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్న డ్రైవర్​ను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారనే సమాచారంతో కర్నూలు జిల్లా ఆదోని పాత బస్టాండ్​లో తనిఖీలు చేపట్టారు. కర్నూలు-2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్.. మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

illegal alcohol  transporting in rtc bus
ఆర్టీసీ బస్సులో కర్ణాటక మద్యం అక్రమ రవాణా
author img

By

Published : Feb 9, 2021, 4:24 PM IST

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్​ను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఆదోని పాత బస్టాండ్ సమీపంలో తనిఖీలు చేపట్టగా.. కర్నూలు-2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్​ను అదుపులో తీసుకున్న పోలీసులు.. 12 మద్యం సీసలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు

ఇదీ చదవండి: కర్నూలులో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.