ఇదీ చూడండి:
సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల నిరాహారదీక్షలు
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఏఏను ఉపసంహరించుకోవాలని జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ముందు ముస్లింలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హీఫీజ్ ఖాన్ పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. మతాలకు ఇబ్బంది కలిగించే చట్టాలకు తమ ప్రభుత్వం సమర్థించదని ఎమ్మెల్యే అన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా కర్నూలులో నిరాహారదీక్షలు
Intro:ap_knl_11_01_caa_nirasana_ab_ap10056
పౌరసత్వ సవరణ బిల్లు కు వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో సీఏఏ ను ఉపసంహరించుకోవాలని నగరంలోని ధర్నా చౌక్ వద్ద ముస్లింలు రిలే నిరహరదీక్షలు చేపట్టారు. ఈదీక్షకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొని మద్దతు తెలిపారు. ఏమతనికైనా ఇబ్బంది కలిగించే చట్టాలకు వైకాపా ప్రభుత్వం మద్దతు ఇవ్వదని ఎమ్మెల్యే అన్నారు.
బైట్. హాఫీజ్ ఖాన్. కర్నూలు ఎమ్మెల్యే.
Body:ap_knl_11_01_caa_nirasana_ab_ap10056
Conclusion:ap_knl_11_01_caa_nirasana_ab_ap10056