కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లె కేసీ ఉప కాలువలో వందల సంఖ్యలో రేషన్ కార్డులు పడి ఉన్నాయి. నంద్యాల మండలం పోలూరు, పెద్దకొట్టాల గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లతో ఈ కార్డులు ఉన్నాయి. కాలువలోకి రేషన్ కార్డులు ఎలా వచ్చాయి అనే విషయం తెలియాల్సి ఉంది. వీటిని గమనించిన స్థానికులు సేకరించి అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండీ.. విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ రోగి ఆత్మహత్యాయత్నం