కర్నూలులో హైకోర్టులో ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బుట్టా రేణుకా కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టణంలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆమె వారికి మద్దతు తెలిపారు. రాయలసీమ హైకోర్టు విషయమై త్వరలో శుభవార్త వస్తోందన్నారు.
ఇదీచదవండి