ETV Bharat / state

కర్నూలులో శోభన్​బాబు జయంతి వేడుకలు - కర్నూలులో శోభన్ బాబు జన్మదిన వేడుకలు

నటుడు శోభన్ బాబు 84వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సునయన సమావేశ మందిరంలో శోభన్​బాబు అభిమానుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫీసజ్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోగ్గాడు ఎంతోమంది అభిమానుల మనస్సుల్లో ఇప్పటికీ ఉన్నారని కొనియాడారు. పలువురు గాయకులు పాటలు పాడారు.

hero shobhan babu birthday celebrations at karnool
జన్మదిన వేడుకలలో పాటలు పాడుతున్న గాయకుడు
author img

By

Published : Jan 15, 2020, 3:07 PM IST

..

కర్నూలులో శోభన్ బాబు జన్మదిన వేడుకలు

ఇదీచూడండి.రంగురంగుల ముగ్గులు... సరిపోవే రెండు కళ్లు

..

కర్నూలులో శోభన్ బాబు జన్మదిన వేడుకలు

ఇదీచూడండి.రంగురంగుల ముగ్గులు... సరిపోవే రెండు కళ్లు

Intro:ap_knl_14_14_shoban_babu_birth_day_av_ap10056
శోభన్ బాబు 84 వ జన్మదిన వేడుకలను కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు సునయన సమావేశ మందిరంలో శోభన్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని శోభన్ బాబు ఎంతో మంది అభిమానుల మనస్సుల్లో హీరో శోభన్ బాబు ఇప్పటి కీ ఉన్నారని కొనియాడారు.


Body:ap_knl_14_14_shoban_babu_birth_day_av_ap10056


Conclusion:ap_knl_14_14_shoban_babu_birth_day_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.