ETV Bharat / state

ఆదోనిలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - ఆదోనిలో భారీ వర్షం తాజా వార్తలు

ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. కొత్త బస్టాండ్​ దగ్గర ఆవుదూడ వంక పొంగిపొర్లింది.

heavy rainfall fallen in adoni
పూర్తిగా జలమయమైన ఆదోని ప్రధాన రోడ్లు
author img

By

Published : Jun 2, 2020, 11:49 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై మోకాళ్ళ లోతు నీరు చేరటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తిరుమల నగర్​, శ్రీనివాస్ భవన్​ కూడలి పూర్తిగా జలమయమైంది. లంగర్​ బావి వీధి, కంచిగారి వీధి, గౌలి పెట్, పెద్ద మార్కెట్, రైతు బజార్​లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. కొత్త బస్టాండ్ దగ్గర అవుదూడ వంక పొంగి పొర్లుతోంది.

ఇదీ చదవండి :

వరుణుడి రాకతో చల్లబడిన వాతావరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.