ETV Bharat / state

హత్తిబెళగల్ చెరువు పొంగింది... రోడ్డు కొట్టుకుపోయింది..!

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ పరిధిలోని చెరువు ఇటీవల వర్షాలకు పొంగింది. నీటి ఉద్ధృతికి బళ్లారి రహదారి కోతకు గురైంది. రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పొలాలకు వెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

హత్తిబెళగల్ చెరువు పొంగింది... రోడ్డు కొట్టుకుపోయింది..!
author img

By

Published : Oct 26, 2019, 10:52 PM IST

హత్తిబెళగల్ చెరువు పొంగింది... రోడ్డు కొట్టుకుపోయింది..!
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కురిసిన వర్షాలకు హత్తిబెళగల్ పరిధిలోని చెరువు పొంగింది. నీటి ఉద్ధృతికి బళ్లారికి వెళ్లే రహదారి కొట్టుకుపోయి... పొలాలకు వెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మొత్తం కొట్టుకుపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా కల్వర్టును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

బెంగళూరులో నడిరోడ్డుపై వేటకత్తులతో నరికి హత్య

Intro:ap_knl_81_26_ponginacheruvu_ab_AP10132
ఆలూరు మండల పరిధిలోని హత్తిబెళగల్ పరిధిలో ఉన్న చెరువు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగింది. నీటి ఉధృతికి కి గ్రామం నుంచి అర్ధగిరి మీదుగా బళ్లారి కి వెళ్లే రహదారి కొట్టుకుపోయింది.

Body:రహదారి కోతకు గురవడంతో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లాలన్న ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన భారీవర్షాలకు నీరు పొంగి చెరువు కింద ఉన్న రహదారి మొత్తం కొట్టుకోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

Conclusion:రహదారి కోతకు గురవడంతో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లాలన్న ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన భారీవర్షాలకు నీరు పొంగి చెరువు కింద ఉన్న రహదారి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారిందని అధికారులు స్పందించి త్వరగా రాదారి కల్వర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.