కర్నూలులో గోపాలమిత్రలు ఆందోళనగు దిగారు. ఉరివేసుకున్న రీతిలో మెడకు తాళ్లు వేసుకుని... నిరసన తెలిపారు. తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ.. అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. తమను గ్రామ సచివాలయాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి... కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి