ETV Bharat / state

"ప్రతీ వారం రూ.వెయ్యి చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు.."

ఓ ప్రైవేట్ సంస్థ తమను మోసం(money fraud in Kurnool district) చేసిందని బాధిత చెంచులు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని చెంచులు కోరుతున్నారు.

ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​
ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​
author img

By

Published : Oct 30, 2021, 9:53 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​లో చెంచులు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థ.. ఒక్కొక్కరి నుంచి రూ.12,800 కట్టించుకొని తమను మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు(money fraud in Kurnool district). వడ్డీ కింద వారం వారం వెయ్యి రూపాయలు చెల్లిస్తామని చెప్పి, ఇప్పుడు చెల్లించకుండా తమను మోసం చేసిందని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రూ. 12,800 కడితే ప్రతీవారం రూ. వెయ్యి వడ్డీ చెల్లిస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన మేము.. అడిగినంత డబ్బు చెల్లించాం. అయితే.. కొంతకాలంగా వడ్డీ డబ్బులు చెల్లించడంలేదు. మేము మొత్తం 40 మంది వరకు ఉన్నాం. ఆ సంస్థపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాం - బాధితులు

ఇదీ చదవండి..

Suicide Attempt: అధికారులు వేధిస్తున్నారంటూ.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.