ఇదీ చదవండి: మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం
'అడవులు, పులుల సంరక్షణకు చర్యలు'
కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వర ఆలయాన్ని అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దర్శించుకున్నారు. అటవీ, పులుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి
అటవీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరప్ కుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వర ఆలయాన్ని నీరప్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. అనంతపురం-అమరావతి రహదారి ఏర్పాటు అడవిలో వేయాల్సిన స్థలాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. అడవిలో ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్ పైనుంచి జంతువులు వెళ్లకుండా తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం
Intro:ap_knl_22_16_forest_protect_ab_AP10058
యాంకర్, అటవీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీ రప్ కుమార్ తెలిపారు .పులుల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. అనంతపురం -అమరావతి రహదారి ఎర్పాటును అడవిలో ఎలా వేయాలో పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అడవిలో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ పై కూడా జంతువులు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లా మహనందిలోని మహానందీశ్వర స్వామి ని ఆయన దర్శించుకున్నారు.
బైట్, నీరప్ కుమార్, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, అటవీశాఖ
Body:అడవి రక్షణ
Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా