నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థలు సహాయాన్ని అందిస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో చిన్మయి పాఠశాలలో నిరాశ్రయులు కొంతమంది ఆశ్రయం పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వారికి పాయసం, పెసర పప్పు, పానకం, అన్నం అందజేశారు. పండగపూట పేదలు పస్తులు ఉండరాదన్న ఆలోచనతోనే ఈ చర్య అమలు చేశామని చెప్పారు.
ఇదీ చూడండి: