కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేడయంపై... రైతులు ఆగ్రహించారు. ఆదోని - రాయచూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
పత్తిని మార్కెట్ కు తీసుకురావాలని చెప్పిన అధికారులు.. తెచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోవడం ఏంటని ఆగ్రహించారు. అరగంట పాటు ఆందోళన చేపట్టగా పోలీసులు పంపించారు.
ఇదీ చదవండి: