కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ విత్తనం కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రధాన గేటుకు తాళం వేసి బైఠాయించారు. రైతలకు గతంలో వలే విత్తనాలు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని నిరసన చేపట్టారు. మార్కెట్కు సరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈనామ్ విధానం వల్ల టెండర్లో కాకుండా టెండర్ వేసిన వ్యాపారి వద్ద బయట కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. బయట వ్యాపారి క్వింటాళ్లకు 500 రూపాయలు అధికంగా తీసుకుంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన - farmers protest at emmiganuru agricultural market
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ విత్తనం కోసం రైతులు ఆందోళన చేశారు. ప్రధాన గేటుకు తాళాలు వేశారు. బయట వ్యాపారులు అధికంగా ధరలు విత్తనాలు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
![ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4751597-201-4751597-1571063668461.jpg?imwidth=3840)
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ విత్తనం కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రధాన గేటుకు తాళం వేసి బైఠాయించారు. రైతలకు గతంలో వలే విత్తనాలు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని నిరసన చేపట్టారు. మార్కెట్కు సరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈనామ్ విధానం వల్ల టెండర్లో కాకుండా టెండర్ వేసిన వ్యాపారి వద్ద బయట కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. బయట వ్యాపారి క్వింటాళ్లకు 500 రూపాయలు అధికంగా తీసుకుంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన
Intro:jk_ap_knl_32_14_raithulu_andholana_abbb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో వేరుశెనగ విత్తనం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రధాన గేట్ కు తాళం వేసి బైఠాయించారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కు రబీ వేరుశెనగ విత్తనాలు కొనుగోలుకు జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు సరిహద్దులోని కర్ణాటక, తెలంగాణ రైతులు వస్తారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పంట దిగుబడులు టెండర్ కు పెడతారు. రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని టెండర్ ధరను చెల్లించి కొంటారు. బైట్స్:1,2,రైతులు, ఈ విధానం దశాబ్దాలుగా జరుగుతుంది. ఈనామ్ విధానం వల్ల టెండర్ లో కాకుండా టెండర్ వేసిన వ్యాపారి వద్ద బయట కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. బయట వ్యాపారి క్వింటాళ్ళ కు 500 రూపాయలు అధికంగా తీసుకొంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. బయట పలు రకాల విత్తనాలు కలియడం వల్ల సరిగా మొలకెత్తడం లేదని రైతులు పేర్కొంటున్నారు. బైట్స్:3,4, దీంతో రైతులు గతములో వలే తమకు విత్తనాలు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని రైతులు ఆందోళన కు దిగి మార్కెట్ లో సరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బైట్:5, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.సార్:ఇది స్పాట్ వార్త.
Body:రైతులు
Conclusion:ఆందోళన
Body:రైతులు
Conclusion:ఆందోళన