ETV Bharat / state

ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి విద్యుదాఘాతం - karnool

కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికు తరలించారు.

ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి విద్యుదాఘాతం
author img

By

Published : Aug 3, 2019, 8:34 PM IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకే ఇంటికి చెందిన ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి బయట తీగలపై వేసిన బట్టలు తీస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. తల్లి, కొడుకు, కొడలు ముగ్గురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికు తరలించారు. తల్లి అంజినమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి విద్యుదాఘాతం

ఇది చూడండి:అమరావతి​లో వాతావరణ కేంద్రం ఏర్పాటు

Intro:Ap_vsp_46_18_counting_prakriyapy_siksana_av_c4
ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తెదేపా కౌంటింగ్ ఏజెంట్లకు విశాఖ జిల్లా అనకాపల్లి లో శిక్షణ అందజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనకాపల్లి ఎమ్మెల్యే కీలకమని సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ లో తూసుకోవాల్సిన జాగ్రత్తలు ఈవీఎం, వివి ఫ్యాట్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై టీడీపీ తరపున విచ్చేసిన శిక్షకులు శిరీష, వెంకటేశ్వరులు, శివ కృష్ణలు పోలింగ్ ఏజెంట్లకు వివరించారు

Body:కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.