కర్నూలు జిల్లా నంద్యాలలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. ఈనాడు, సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్, జెన్ మనీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులు జి.వి.వి. గంగాధర్, టి. వేణుగోపాల్ హాజరై మదుపరులకు స్టాక్ మార్కెట్ పై అవగాహన కల్పించారు.పెట్టుబడి చేసే విధానాన్ని వివరించారు.ఈ సందర్భంగా పలువురు మదుపరులు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు.
ఇవీ చదవండి