ETV Bharat / state

అనుమతి ఉన్నా అడ్డగింపులేల?

కరోనాతో పోరులో పురపాలక సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో ఆ శాఖ చేస్తున్న పనితీరు వెలకట్టలేనిది. అలాంటిది అనుమతి పత్రాలతో కూడి విధి నిర్వహణకు హాజరవుతున్న వారిని సైతం.. పోలీసులు అడ్డగించడం వివాదానికి దారి తీసింది. జరిమానా విధించడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

due to corona lockdown Municipal staff complaint to the commisioner on police at nandyala in kurnool

author img

By

Published : Apr 30, 2020, 5:14 PM IST

తాము బయటకి వచ్చేందుకు అనుమతి పత్రాలు కలిగి ఉన్నప్పటికీ పోలీసులు అభ్యంతరం చెబుతూ... వాహనాలు స్వాధీనం చేసుకుని జరిమానా రాస్తున్నారంటూ.. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం సిబ్బంది వాపోయారు. ఈ విషయాన్ని కమిషనర్ వెంకటకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. తామంతా ప్రజల కోసమే పనిచేస్తున్నామన్న విషయం తెలిసి కూడా పోలీసులు.. ఇలా వ్యవవహరించడం బాధాకరమని చెప్పారు. స్పందిచిన కమిషనర్ వెంకటకృష్ణ... సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

విషాదం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.