కర్నూలు జిల్లా పాణ్యంలో నాటుసారా వృత్తిగా జీవనాన్ని సాగించే చెంచుల్లో మార్పు కోసం పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పరివర్తన పేరుతో పాణ్యం ఇందిరానగర్‌కు చెందిన కొంతమంది యువకులకు డ్రైవింగ్ పై శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు అందజేశారు. ఇకపై నాటుసారా అమ్మవద్దని..ఏదైనా వాహనాలను నడుపుతూ..జీవనాన్ని సాగించాలని లైసెన్స్ పొందిన యువకులకు రవాణా శాఖ అధికారులు సూచించారు.
ఇదీ చదవండి