కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కేసీ కాలువ బంగ్లావద్ద భారత రాజ్యాంగ రూపకర్త డా.బీఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ఆర్థర్ ఆవిష్కరించారు. అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ వారు నినాదాలు చేశారు.
ఇదీచూడండి.గ్రామ వాలంటీర్ల ఎంపికకు మరోసారి ప్రకటన!