కర్నూలు జిల్లా పాణ్యంలో జిందాల్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో 4200 నిరు పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరకులను అందజేశారు. బియ్యం, ఆయిల్, కూరగాయలతో సహా ఇంటింటికి అందించారు.
ఇది చదవండి మహానందిలో కేంద్ర బృందం పర్యటన