కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపొలో పారిశుద్ధ్య కార్మికులకు, హమాలీలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. డిపో మేనేజర్ సర్దార్ వీటిని అందజేశారు. బియ్యం, కందిపప్పు, నూనె తదితర వస్తువులతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 నగదును ఇచ్చారు.
ఇవీ చదవండి: ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లపై రాద్ధాంతం తగదు: ఆళ్ల నాని