జమాతే ఇస్లామి హింద్, ఐడియల్ యూత్ సంయుక్త సహకారంతో కర్నూలు జిల్లా నంద్యాలలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇళ్లలో ఉన్న పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ నాయకులు నెలకు సరిపడే బియ్యం, కందిపప్పు, నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఇదీ చదవండి.