ETV Bharat / state

మార్చి నుంచి కర్నూలు విమానాశ్రయ సేవలు ప్రారంభం

కర్నూలు విమానాశ్రయంలో త్వరలోనే పౌర విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. మార్చి నుంచి విమానాల రాకపోకలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతినిచ్చింది.

dgca approval to kurnool airport
మార్చి నుంచి కర్నూలు విమానాశ్రయ సేవలు ప్రారంభం
author img

By

Published : Jan 16, 2021, 10:40 PM IST

కర్నూలు విమానాశ్రయంలో పౌర విమాన సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి మంజూరు చేసింది. మార్చి నెల నుంచి విమానాల రాకపోకలకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ పోర్టులో ఏరో డ్రోమ్ నిర్వహణకు గానూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​కు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతినిచ్చారు.

విమాన రాకపోకలకు అనుమతులు రావటం శుభపరిణామమని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు వెచ్చించినట్టు మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి

కరోనా తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.