ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీకొని వీరన్న అనే వృద్ధుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అంజాద్ బాషా పరామర్శించారు. వీరన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని అన్నివిధాలా ఆదుకుంటామని అంజాద్ బాషా హామీఇచ్చారు. రూ.50వేలు అందజేశారు.
ఇదీ చదవండి: ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు