ETV Bharat / state

'దేవాలయ భూములను విక్రయించాలనే నిర్ణయం విరమించుకోవాలి'

author img

By

Published : Nov 28, 2020, 7:24 PM IST

కర్నూలులోని దేవాలయాల భూములను విక్రయించాలనే నిర్ణయంపై జనసేన నాయకులు మండిపడ్డారు. మంత్రాలయం మఠానికి సంబంధించిన 208 ఎకరాలు అమ్మితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు.

sell temple lands
దేవాలయ భూములను విక్రయించానే నిర్ణయం

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠానికి సంబంధించిన 208 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వనించడం సరికాదని స్థానిక జనసేన నాయకులు అన్నారు. దేవాలయాలకు దాతలు విరాళంగా ఇచ్చిన భూములను అమ్మితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. నిర్ణయాన్ని విరమించుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వర్షాలు తగ్గుముఖం..పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.